మణుగూరు, ఆగస్టు 18 (వై 7 న్యూస్):
భారీ వర్షాల కారణంగా మణుగూరు రామానుజవరం నుండి పగిడేరు వెళ్లే ప్రాంతంలో రహదారిపై వరద నీరు పొంగిపొర్లింది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజల భద్రత కోసం తాసిల్దార్ నరేష్, సిఐ నాగబాబు, ఎస్సై రంజిత్, ఆర్‌ఐ గోపి తదితర అధికారులు భారీ గేట్లు ఏర్పాటు చేసి, రాకపోకలు నిలిపివేసి తగు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
Post Views: 62









