పలాస జులై 01 వై 7 న్యూస్
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిది లో కాశీబుగ్గ పాత జాతీయ రహదారి లో బంకేశ్వరి ఆలయం ఆవరణ లో మంగళవారం నాడు శ్రీ ఆంజినేయ ట్రాలీ రిక్ష హమాలీ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో ఆంజినేయ విగ్రహం ప్రతిష్ట చేసి 1016 గారెలతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమం లో మాజీ మంత్రి గౌతు శివాజీ, విట్టల్, వొజ్జబాబురావు,బడ్డనాగరాజు, లోడగలకామేష్, గొల్లచంద్రరావు, దువడాశ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 29