మణుగూరు, ఏప్రిల్ 20 వై 7 న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం మణుగూరు పిఎస్ పరిధిలో సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ 2 రంజిత్ మాట్లాడుతూ బ్యాంకు వివరాలు ఎవరికీ తెలుపవద్దని ఓటిపి ఎవరికి చెప్పవద్దని, బెట్టింగ్ యాప్ లోకి దూరంగా ఉండాలని, బెట్టింగ్ జోలికి వెళ్లి కుటుంబాలను నాశనం చేసుకోవద్దని మీకేదైనా అనుమానం కలిగితే 1930 నెంబర్ కు కాల్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శాంతి, హెడ్ కానిస్టేబుల్ కలిమ్, కానిస్టేబుల్ సనయ్ పాల్గొన్నారు..
Post Views: 87









