పినపాక, మార్చి 03 వై 7 న్యూస్;
భద్రాద్రి జిల్లాలో ఎక్కడన్నా వరి చేలు ఎండిపోతే వెంటనే ఆ మండల నాయకులు వెళ్లి పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పాలని,తీవ్రత ఎక్కువగా ఉంటే ఆయన కూడా పర్యటనకు వస్తానని,అలాగే గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా మంచి నీళ్ళు కూడా రావడం లేదని, కరెంట్ సరిగా రావడం లేదు అంటున్నారని రైతులు బోర్లు వేస్తున్నారు అవన్నీ పరిశీలించి సోషల్ మీడయాలో ప్రభుత్వంపై పోరాటం చేయాలని కార్యకర్తలకు సూచించారు.
Post Views: 230