E-PAPER

ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

బైంసా,జనవరి 24 వై 7 న్యూస్ తెలుగు

నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో నేతాజీ యువజన సంఘం సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.భారత స్వాతంత్ర్య సమరవీరులలో అగ్రగణ్యులు,జననం తప్ప – మరణం లేని వీరుడు,ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు,
అలుపెరుగని పోరాటంతో ఓటమి ఎరుగని వ్యక్తిత్వంతో…మాతృభూమి సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, పోలీస్ బృందం, డాక్టర్ బృందం నేతాజీ జయంతి సంబరంగా కిసాన్ గల్లి మరియు నేతాజీ నగర్ గల్లి వాసులు పాల్గొన్నారు..

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!