E-PAPER

ఇషితను అభినందించిన ఆలయ అర్చకులు

పాల్వంచ,జనవరి09 వై 7 న్యూస్;

శ్రీ సీతారామచంద్రస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాచలం దేవస్థానంలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్వంచకు చెందిన తన్నీరు రజిత వెంకటరమణ కూతురు ఇషిత చక్కని కళా ప్రదర్శన నిర్వహించి పలువురిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఇషితను ఆలయ అర్చకులు ప్రశంస పత్రాన్ని అందించి అభినందించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్