E-PAPER

సీఎం కప్ బాడ్మింటన్ పోటీలు ప్రారంభించిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు

పాల్వంచ,డిసెంబర్19 వై 7 న్యూస్;

పాల్వంచ కేటిపిఎస్ ఇండోర్ స్టేడియంలో సీఎం కప్ పోటీల్లో భాగంగా బ్యాట్మింటన్ పోటీలను టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు కమిటీ సభ్యులు రాజేంద్ర ప్రసాద్,చంద్రకళ, రవి లతో కలిసి టాస్ వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడలకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందని, పేద విద్యార్థులు పాఠశాలలో క్రీడా ఉపాధ్యాయులతో నిత్యం క్రీడలను నేర్చుకోవడం వలన మండల స్థాయి నుండి డివిజన్ స్థాయి, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొని మంచి భవిష్యత్తును పొందవచ్చు అని, దేశానికి మంచి పేరు తెచ్చే విధంగా ఆటల పోటీలలో పథకాలను సాధించి దేశం గర్వపడేలా యువతి యువకులు సన్మార్గంలో నడుచుకొని దేశం పేరు దేశదేశాలలో మారు మృగేలా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్