E-PAPER

దత్తాత్రేయ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న పోచారం కాసుల

కోటగిరి డిసెంబర్ 15 వై సెవెన్ న్యూస్ తెలుగు

కోటగిరి మండల పరిధిలోని బస్వపూర్ గ్రామంలో దత్త జయంతి సందర్భంగా నూతనంగా నిర్మించిన దత్తాత్రేయ మందిరంలో వైభవంగా జరిగిన విగ్రహప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ,రాష్ట్ర అగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి. దత్తత్రేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రజలకు దత్తత్రేయ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కోటగిరి మండల ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్