వర్ని డిసెంబర్ 06 వై సెవెన్ న్యూస్ తెలుగు
వర్ని మండలం లో యువజన కాంగ్రెస్ ఎన్నికలను సెప్టెంబర్ నెలలో ఆకాశాన్ని నిర్వహించడం జరిగింది.ఆ ఎన్నికల ఫలితాలను బుధవారం సాయంత్రం ప్రకటించారు. ఆ ఫలితాలలో వర్ని మండల గ్రామానికి చెందిన హర్షవర్ధన్ మండల అధ్యక్షుడిగా విజయం సాధించారు.గురువారం నాడు సీనియర్ నాయకులు మర్యాద పూర్వకంగా కలసి శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ మండలంలో ఉన్న యువకుల మా మాజీ ఎమ్మెల్యే ఏనుగుల రవీందర్ రెడ్డి (ప్యానెల్) దృష్టికి తీసుకువెళ్లి పరీక్షించే విధంగా కృషి చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా పరిపాలన పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి మండలంలో ఉన్న సీనియర్ కాంగ్రెస్ సహకారంతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానని తెలిపారు.తనపై నమ్మకం నుంచి తన ఎన్నికకు సహకరించిన పెద్దలు రాష్ట్ర గిరిజన విభాగ ఉపాధ్యక్షులు ప్రతాప్ సింగ్ రాథోడ్ ,మండల అధ్యక్షులు మంత్రి గణేష్ ,నందు పటేల్, తిమ్మాపూర్ సత్యనారాయణ, మైలారం భాస్కర్ రెడ్డి ,ఖాదర్ ,పృద్వి, నరేష్ రాథోడ్ ,బోయిడి లక్ష్మణ్, ముదిరాజ్ కి,మండలంలో నాకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.