E-PAPER

డీఏ, పీఆర్సీ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి

బాన్సువాడ డిసెంబర్1 వై సెవెన్ న్యూస్ తెలుగు

బాన్సువాడ : సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో డీఏ, పీఆర్సీ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని తపస్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని శిశు మందిర్ పాఠశాలలో నిర్వహించిన తపస్ జిల్లా కార్యనిర్వాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈనెల 17న హైదరాబాద్ లో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏబిఆర్ఎస్ఎం బాధ్యులు పాలేటి వెంకట్రావు, తపస్ జిల్లా అధ్యక్షుడు పులగం రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి భునేకర్ సంతోష్, రాష్ట్ర బాధ్యుడు రమేష్ కుమార్, మహిళా కార్యదర్శి ఉమాదేవి, రామకృష్ణ, లక్ష్మీపతి, శోభన్ బాబు, రాజశేఖర్, ఆంజనేయులు, వేద్ ప్రకాష్, వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :