E-PAPER

వ్యాసరచనలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం

బీర్కూరు డిసెంబర్ 1 వై సెవెన్ న్యూస్ తెలుగు

బీర్కూరు మండల కేంద్రంలో ఆదివారం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతుల ప్రధానం చేశారు. ఈ వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులైన రోషన్ ఉన్నత పాఠశాల మొదటి బహుమతి గెల్చుకోగా, అఖిలేష్ యాదవ్ రెండో బహుమతి కైవసం చేసుకున్నాడు.అంజలి, కేజీబీవీ మూడో బహుమతి చేజిక్కించుకుంది.సీహెచ్ వైష్ణవి, జడ్పిహెచ్ఎస్, దామరంచ నాలుగో బహుమతి లను వరుసగా అందుకున్నారు. ఎంఈవో వెంకన్న విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ రాములు, మాజీ ఎంపీపీ రఘు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :