చిలకలూరిపేట టౌన్ ,అయినవోలు పీఎస్, ఈపూరు పీఎస్, వెల్దుర్తి పీఎస్ పరిధి
పల్నాడు,నవంబర్22 వై 7 న్యూస్
పల్నాడు జిల్లాలో రూ. 25 లక్షలు విలువ చేసే బంగారు, వెండి నగదు, బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కే. శ్రీనివాసరావు శుక్రవారం తెలిపిన వివరాలు.. చిలకలూరిపేట టౌన్ అయినవోలు పీఎస్, ఈపూరు పీఎస్, వెల్దుర్తి పీఎస్ పరిధిలో రికవరీ జరిగినట్లు తెలిపారు. 2021 నుంచి ఆయా స్టేషన్లో పరిధిలో జరిగిన చోరీలకు సంబంధించి నిందితులను అరెస్టు చేశామన్నారు.
Post Views: 27