E-PAPER

గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు అరెస్ట్

తడ,నవంబర్01 వై 7 న్యూస్;
తిరుపతి జిల్లా తడ రైల్వే స్టేషన్ నుంచి తమిళనాడుకు గంజాయి తరలిస్తున్న నలుగురు స్మగ్లర్లను తడ పోలీసులు గురువారం సాయంత్రం అరెస్ట్ చేశారు. రైల్వే స్టేషన్ పార్కింగ్ ప్లేస్ వద్ద బ్యాగ్స్ తో నలుగురు అనుమానస్పదంగా ఉన్నారని స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.5 లక్షలు విలువ చేసే 46 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్