మిర్యాలగూడ,అక్టోబర్ 05 వై 7 న్యూస్
నాగభూషణం (ప్రతినిధి)
నల్గొండ జిల్లా ఐ సి డి ఎస్ మిర్యాలగూడ (యు) ప్రాజెక్టు పరిధిలోని సుందర్ నగర్ అంగన్వాడి కేంద్రాల పరిదిలో బతుకమ్మ సంబరాలు ఆటపాటలతో చాలా ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా సీడీపీఓ మమత మాట్లాడుతూ, మన తెలంగాణా రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ ను మహిళలు అందరూ ఘనంగా నిర్వహించుకోవాలని, పిల్లలు చిన్నప్పటి నుండే మన యొక్క,సంసృతి సంప్రదాయాలను నేర్చుకోవాలని చెప్పారు.
కార్యక్రమం లో పాల్గొన్నవార్,కౌన్సిలర్ చంద్రకళ సూపర్వైజర్ లు నజీమా బేగం, రాధిక, సుశీల, లీలా కుమారి, పద్మ, హేమా దేవి అంగన్వాడీ టీచర్లు శ్రీదేవి,పద్మ,సరిత,ఝాన్సీ
హెల్పర్స్ లు రమాదేవి,నాగమ్మ,స్వరూప,సునీత
లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 39