బెజవాడ,సెప్టెంబర్14 వై 7 న్యూస్;
బెజవాడ, బందరు రోడ్డు టీటీడీ వెంకటేశ్వస్వామి ఆలయంలో ఈనెల 14వ తేదీ శనివారం నుంచి ప్రతి రోజు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని ప్రత్యేక కౌంటర్ ద్వారా భక్తులకు విక్రయించనున్నట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి!
Post Views: 101