E-PAPER

భక్తి శ్రద్ధలతో మండపాలు ఏర్పాటు చేశారు! అదే భక్తితో నిమజ్జనం చేయండి; సి ఐ సతీష్

మణుగూరు,సెప్టెంబర్10 వై 7న్యూస్

. నిమర్జన కార్యక్రమంలో సినిమా పాటలు డీజే పాటలు డ్యాన్సులు నిషేధం

. పోలీస్ రెవిన్యూ సింగరేణి సమక్షంలో భారీ ఏర్పాట్లు చేశాము*

. కొండాయిగూడెం గోదావరి నది తీరాన ప్రతి ఒక్క విగ్రహం నిమజ్జనం చేయండి

. నిమజ్జన కార్యక్రమానికి కావలసిన క్రేన్స్ పడవలు ఏర్పాటు చేశాము*

. మా ఇష్టం అంటూ గోదావరి తీరాన చెరువులు వాగుల వెంట నిమజ్జన కార్యక్రమాలు చెయ్యొద్దు

. మా కానిస్టేబుల్ చనిపోతేనే వారం రోజులు పట్టింది! మీరు కాలుజారి పడితే మేమేమి చేయలేం అంటూ హెచ్చరికలు

. గోదావరి ఉధృతి పెరుగుతుంది ప్రతి ఒక్కరు సహకరించాలి మణుగూరు పోలీస్ హెచ్చరిక

. మణుగూరు పట్టణ వినాయక ఉత్సవ కమిటీలతో ప్రత్యేక భేటీ అయిన సీఐ సతీష్ కుమార్.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్