ఇబ్రహీంపట్నం లో విష జ్వరాలు పంజా…!!
తీవ్ర జ్వరం తో మృత్యు వాత పడిన 12 ఏళ్ల బాలుడు…!!
టైఫాయిడ్ జ్వరంతో బాలుడు మరణించినట్లు చెబుతున్న బాలుడు బందువులు…!!
వరదలు వచ్చి వెళ్ళాక వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు…!!
కడుపు లో ఇన్ఫెక్షన్ కారణంగా తీవ్ర కడుపు నొప్పితో మృతి చెందిన బాలుడు…!!
గత నాలుగు రోజులుగా జ్వరం తో బాధపడుతున్న బాలుడు జాన్ వెస్లి…!!
అద్దె ఇల్లు కావడం తో రోడ్డు మీద బాలుడు పార్థివ దేహం…!!
కంటి నీరు పెట్టిస్తున్న బాలుడు కుటుంబ సభ్యుల రోదన…!!
Post Views: 88