E-PAPER

బదిలీపై వెళ్తున్న వ్యవసాయ అధికారికి సన్మానం చేసిన నాయకులు రైతులు

రుద్రూర్ ఆగస్టు 6 వై 7 న్యూస్

రుద్రుర్ మండల కేంద్రంలో రైతులకు ఏడు సంవత్సరాలు ఎంతో సేవ చేసి రైతులకు అందుబాటులో ఉండి నిర్వహితంగా నిష్టపక్షపాతంగా తన వృత్తి దైవంగా భావించి సేవలందించి బలి పై అదిలాబాద్ జిల్లా వెళ్లిన వ్యవసాయ అధికారి నరేష్ రెడ్డి ఏవో ఈరోజు రుద్రూర్ మండల నాయకులు రైతులు ఘనంగా సన్మానించారు. రైతులు మాట్లాడుతూ నగేష్ రెడ్డి ఏవో సారు మాకు అందుబాటు ఉంటూ మండలానికి ఎంతో సేవ చేశారని రైతులు కొనియాడారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మాజీ జెడ్పిటిసి నా రోజు గంగారాం, మాజీ ఎంపీపీ అక్కపల్లి నాగేందర్, మాజీ సొసైటీ అధ్యక్షులు పత్తి రాము, మండల నాయకులు ప్రతి లక్ష్మణ్, రైతు సమన్వయ సమితి మాజీ మండల కన్వీనర్ తోట సంగయ్య, మాజీ వైస్ ఎంపీపీ నట్కరి సాయిలు, తోట్ల గంగారాం, ఫర్టిలైజర్ డీలర్ బచ్చు పవన్ భూష బాలు పత్తి నవీన్ అడప నవీన్ తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :