E-PAPER

న్యూట్రిషన్ వీక్ లో భాగంగా టి టి డబ్ల్యూ ఆర్ డి సి విద్యార్థుల ర్యాలీ, అవగాహన కార్యక్రమం

మణుగూరు, సెప్టెంబర్04( వై 7 న్యూస్);

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మిట్టగూడెంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల బాలుర మణుగూరు ప్రిన్సిపల్ స్వప్న మాట్లాడుతూ, బుధవారం ఉదయం డిగ్రీ కళాశాల విద్యార్థులు విద్యాపరంగా రాణించడానికి, నైతికంగా బలమైన ఉన్నత వ్యక్తులుగా అభివృద్ధి చెందడానికి, వారిని సమాజ సంక్షేమం కోసం ఉపయోగించుకోవడం కోసం, మెరుగైన రేపటి సమాజం కోసం, ప్రజలను చైతన్య పరచడానికి బోటని విభాగానికి సంబంధించిన విద్యార్థులు ప్రాథమిక మొక్కల సేకరణ హెర్బెరియం కలెక్షన్ అటవీ అధికారుల సమన్వయంతో మరియు నేషనల్ న్యూట్రిషన్ వీక్ లో భాగంగా పోషకాహారం పై దృష్టి సారించిన ప్రపంచ ఆరోగ్య కార్యక్రమం అని ఈ న్యుట్రిషన్ వీక్ అనేది సెప్టెంబర్ మొదటి వారంలో పోషకాహార ప్రాముఖ్యతను సూచించడానికి బుధవారం బోటనీ విద్యార్థులు ఫ్లకార్డులు పట్టుకొని ర్యాలీగా బయలుదేరి మిట్టగూడెం,తొగ్గూడెం గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారని ప్రిన్సిపాల్ స్వప్న తెలిపారు..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :