పినపాక,ఆగస్టు31 వై 7 న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు కట్టం సాయి రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి అంతిమ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
Post Views: 47