మణుగూరు;బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని అవమానపరిచారని ఆమె మనస్థాపం చెందడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో మణుగూరు ప్రధాన రహదారిపై రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి కాంగ్రెస్ డౌన్ డౌన్, కెసిఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు అడప అప్పారావు యాదగిరి గౌడ్ వట్టం రాంబాబు ముద్దంగుల కృష్ణ మాజీ సర్పంచ్ ఎనిక ప్రసాద్ కుంట లక్ష్మణ్ తాతా మధు, ఎనుముల లక్ష్మయ్య నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు
Post Views: 112