– పోడు భూముల చట్టం తీసుకచ్చి పట్టాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది
– అధికారము పోయిన బిఆర్ఎస్ నాయకులకు అహం తగ్గలేదు
– నేను మంత్రి నైనా నేటికీ నా తండ్రి అడవికి వెళ్తాడు
అసెంబ్లీ హైదారాబాద్ ;తాను మంత్రినైన, ఎమ్మెల్యే నైనా మా నాన్నగారు నేటికీ అడవికి వెళ్తారని మంత్రి సీతక్క అన్నారు అసెంబ్లీలో అన్నారు. సీతక్క గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం ప్రకారం తన తండ్రికి పోడు భూముల పట్ట హక్కు వచ్చిందని అన్నారు. తమకు ఏదీ దానంగా రాలేదని తెలిపారు. రెక్కలు ముక్కలు చేసుకుని అడవిని పట్టుకొని తన తల్లిదండ్రులు వ్యవసాయం చేసి బతుకుతారని సీతక్క చెప్పారు
Post Views: 115