బాన్సువాడ నియోజకవర్గం
ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లా
నసుల్లాబాద్ మండల పి ఆర్ టి యు కార్యవర్గ సభ్యులను జిల్లా అధ్యక్షుడు దామోదర్ రెడ్డి కార్యదర్శి కుశాల్ ఆధ్వర్యంలో పి ఆర్ టి యు అధ్యక్షునిగా గునిగేరి హనుమాన్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నసుల్లాబాద్ పి ఆర్ టి యు నూతనంగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన హనుమాన్లు(అంజన్న) గారికి పి ఆర్ టి యు బాన్సువాడ మండల టి ఆర్ టి యు సభ్యులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపినారు
Post Views: 52