E-PAPER

చింతలపూడి కోర్టు సమీపంలో రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి

చింతలపూడి, Y7 న్యూస్ తెలుగు:



ఏలూరు జిల్లా చింతలపూడి మండల కేంద్రంలోని కోర్టు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ ఢీకొనడంతో మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందాడు.

AP 39 GX 3195 నంబరు గల ట్రాక్టర్‌ మోటార్‌సైకిల్‌ను ఢీకొన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి గల కారణాలు, మృతుడి పూర్తి వివరాలపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!