వై 7 న్యూస్ పలాస
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో మొగలిపాడు గ్రామంలో శనివారం ఉదయం భవన నిర్మాణ పనులు చేస్తుండగా రెండివాంతస్తు నుండి అదుపుతప్పి క్రింద పడి మృతి చెందిన ఘటన చోటు చేసుకొంది పలాస ఉదయపురం చెందిన కార్మికుడు సత్యం కృష్ణారావు (40) రెండోవ అంతస్తులో పై భాగంలో రేకులు వేస్తూ జారి క్రింద పడి పోయాడు త్రివ గాయాలుఅయిన కృష్ణారావు ను ఆసుపత్రి కి తరలించరూ అప్పటికే మృతి చెందాడు అని డాక్టర్ తెరిపారు . కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
Post Views: 45








