హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్ కేంద్ర పార్టీ కార్యాలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల నియోజకవర్గ శాసనసభ్యులు కల్వకుంట్ల తారక రామారావు ను బీఆర్ఎస్ పార్టీ యువనేత యాంపాటి సందీప్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కేటీఆర్‌కు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యక్రమాలపై కూడా చర్చించినట్లు సమాచారం.
Post Views: 17








