తూప్రాన్ మండలంలో జరిగిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీల మధ్య పోటీ నెలకొనగా, ఎక్కువ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
విజయం సాధించిన సర్పంచ్‌లు వివరాలు:
1. దాతర్‌పల్లి – జయరాములు (కాంగ్రెస్)
2. వెంకటరత్నంపూర్ – భాగ్యలక్ష్మి (టీఆర్ఎస్)
3. నర్సంపల్లి – ధరావత్ భాస్కర్ (బీఆర్ఎస్)
4. మల్కాపూర్ – పంజాల ఆంజనేయులు గౌడ్ (టీఆర్ఎస్)
5. కోనాయిపల్లి – పీబీ కంకణాల నాగమణి (టీఆర్ఎస్)
6. వట్టూరు – ఆకుల శ్రీనివాస్ (టీఆర్ఎస్)
7. హిమాంపూర్ – బక్క స్వరూప (కాంగ్రెస్)
8. నాగులపల్లి – అక్కంగారి శ్రీలత శ్రీనివాస్ రెడ్డి (కాంగ్రెస్)
9. కిష్టాపూర్ – చుక్క హిమబిందు శ్రీశైలం (కాంగ్రెస్)
10. గుండ్రెడ్డిపల్లి – దోమల యాదమ్మ (కాంగ్రెస్)
11. ఇస్లాంపూర్ గొల్లపల్లి – సంతోష్ రెడ్డి (కాంగ్రెస్)
12. ఘనపూర్ – సబ్బని వెంకటేష్ (కాంగ్రెస్)
13. యావపూర్ – యంజాల స్వామి (కాంగ్రెస్)
14. వెంకటాయపల్లి – బండమీది హరీష్ గౌడ్ (టీఆర్ఎస్)
మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం స్పష్టంగా కనిపించగా, గెలుపొందిన సర్పంచ్‌లకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో గ్రామాల్లో ఉత్సాహ వాతావరణం నెలకొంది









