యాదాద్రి భువనగిరి జిల్లా:
ఆలేర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తన సొంత గ్రామమైన యాదగిరిగుట్ట మండలం,సైదాపురం గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఓటు వేసిన అనంతరం ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
Post Views: 63









