పలాస :
మందస మండలం కొండలోగంలో శనివారం నిర్వహించిన “రైతున్నమేకోసం” కార్యక్రమం లో ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చివరి భూములకు సాగునీరు అందించామన్నారు మార్కెట్ లో గిట్టుబాటు ధర ఉన్న పంటలను గిరిజనులు సాగు చేయాలని ఆమె కోరారు కూటమి ప్రభుత్వం రైతులకు సబ్సిడీ పై వ్యవసాయ పనిముట్లు అందించమని ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటలోనే రైతు ఖాతాలో సొమ్ము జమ చేస్తామన్నారు
Post Views: 43









