E-PAPER

తుమ్మల చెరువులో చేప పిల్లలను వదిలిన…. ఇరిగేషన్ శాఖ డీఈ

అశ్వాపురం : మండలం లో ఈ రోజు మత్స్యకారులకు జిల్లా మత్స్యశాఖ అధికారి ఇoతియాజ్ మరియు ఇరిగేషన్ శాఖ డీఈ బి రమేష్ చేప పిల్లలను పంపిణీ చేసి కాకతీయుల కాలం నాటి తుమ్మల చెరువులో వదిలారు ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్ర‌భుత్వం ఉచిత చేప పిల్లల పథకం మత్స్య వృత్తిదారులకు ఎంతో ఉపయోగపడుతుంద‌న్నారు. చేపల పెంపకం మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఈ పథ‌కాన్ని తీసుకొచ్చిన‌ట్లు తెలిపారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News