డిపో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల నిరసన
మణుగూరు;
డిపోలో పెంచిన పని భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ మణుగూరు ఆర్టీసీ డిపోలో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి.దీక్షల్లో ఎంప్లాయిస్ యూనియన్ పవన్ కుమార్, సిఐటియు లింగయ్య, సిఎల్ కాంత్, శేఖర్ ప్రసాద్, టీఎంయూ ఆచారావు పాల్గొన్నారు.
పని భారం తగ్గించి, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు.
Post Views: 102









