భద్రాచలం
శ్రీ సీతారామచంద్రస్వామివారి అన్నదాన నిమిత్తం గొల్లప్రోలు వాస్తవ్యులు శ్రీ సూరిబాబు శ్రీమతి నాగలక్ష్మి దంపతులు రూ. 1,49,000/- ను భక్తి భావంతో విరాళంగా అందించారు.
ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు దంపతులకు ధన్యవాదాలు తెలియజేశారు.
Post Views: 80









