E-PAPER

ACB కి అడ్డంగా చిక్కిన DEE

జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో మిషన్ భగీరథ డీఈఈగా పనిచేస్తున్న కూనమల్ల సంధ్యారాణి రూ.10,000 లంచం తీసుకుంటూ ACB అధికారులకు అడ్డంగా పట్టుబడ్డారు. సేవలకు సంబంధించి లంచం డిమాండ్ చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News