మెదక్ జిల్లా టేక్మాల్ నవంబర్ 18:-
ఓ కేసు విషయంలో రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా మెదక్ జిల్లా టెక్మాల్ ఎస్సై రాజేష్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.ఏసీబీ అధికారులను చూసి పంట పొలాల్లోకి ఎస్సె రాజేష్ పారిపోగా..ఏసీబీ అధికారులు ఛేజింగ్ చేసి పట్టుకున్నారు.ఎస్సై ఏసీబీకి చిక్కడంతో గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు.
Post Views: 42









