పినపాక
ఇందిరమ్మ ఇళ్లను ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయాలని ఎంపీడీఓ సునీల్ కుమార్ సూచించారు. మంగళవారం పినపాక ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ ఈసి వీరభద్ర స్వామి, హౌసింగ్ ఏఈ వినీత తో సమీక్షా సమావేశం నిర్వహించారు. 663 ఇల్లులు పినపాక మండలం లో నిర్మాణంలో ఉన్నాయని అందరికి ఉపాధి హామీ కార్డ్ తో అనుసంధానం చేయాలని, ఈ కెవైసీ తప్పనిసరిగా సూచించారు.ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినవారు ఉపాధి హామీ కార్డు లేకపోతే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు ఎంపీడీఓ కార్యాలయం లో సంప్రదించాలని సూచించారు
Post Views: 68









