E-PAPER

విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేత

కరకగూడెం,ఆగస్టు 02 వై 7 న్యూస్;

నేడు, అనగా 02-08-2025 (శనివారం) నాడు, 33/11 కె.వి. కరకగూడెం ఉపకేంద్రం పరిధిలో 33 కె.వి. కరకగూడెం లైన్ మరమ్మత్తులు (కొత్త పద్మాపురం 33 కె.వి. లైన్ పనులు) జరుగుతున్నాయని అసిస్టెంట్ ఇంజనీర్ (ఆపరేషన్) నరేందర్ రెడ్డి తెలిపారు.ఈ నేపథ్యంలో ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు కరకగూడెం మండలంలోని విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేయబడుతుందని ఆయన వెల్లడించారు.అందువల్ల వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకుని సహకరించగలరని నరేందర్ రెడ్డి కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్