E-PAPER

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి సరాఫ్ సతీష్ చారి బిఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షులు

తూప్రాన్ జూన్1 వై సెవెన్ న్యూస్

రేపు 02.06.2025 సోమవారం తెలంగాణ 11 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన తూప్రాన్ తెలంగాణ తల్లి విగ్రహం నర్సాపూర్ చౌరస్తా వద్ద ఉదయం. 09.00 గంటలకు జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉన్నది కావున BRS నాయకులు, కౌన్సిలర్స్, యూత్ నాయకులు, వార్డ్ కమిటీ అధ్యక్షులు, మైనారిటీ నాయకులు అందరు హాజరయి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి సరాఫ్ సతీష్ చారి మున్సిపల్ అధ్యక్షులు భారత రాష్ట్ర సమితి

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News