E-PAPER

ఉప్పాడ కొత్తపల్లిలో యోగాపై అవగాహన ర్యాలీ

పిఠాపురం కాంసెన్సీ యు.కొత్తపల్లి మండలంమే 27
( వై7 రిపోర్టర్)

ఉప్పాడ కొత్తపల్లి మండల పరిధిలో అధికారులు యోగ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. యోగ ఆవశ్యకత, యోగా ఆంధ్ర 2025 నిర్వహణపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించే విధంగా ర్యాలీ నిర్వహించారు పలువురు అధికారులు యోగ యొక్క ఉపయోగల కోసం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని తమ ఆరోగ్యం తమ కాపాడుకోడానికి యోగ తప్పనిసరిగ చేయాలని యోగ యొక్క మెలకువలు సూచనలు తెలియపరిచారు యోగా ట్రైనర్లు ఆధ్వర్యంలో మండల తాసిల్దారు ఎంపీడీవో తెలియపరిచారు ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకటేష్ మండల తాసిల్దార్ ఎండిఓ ఎంపీడీవో ఉప్పాడ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ సచివాలయ కార్యదర్శులు వీఆర్వోలు సచివాలయ సిబ్బంది యోగ ట్రైనర్లు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News