E-PAPER

కరకగూడెంలో పడకేసిన పారిశుద్ధ్యం

కరకగూడెం,మే27 (వై 7 న్యూస్);

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో పారిశుద్ధ్యం పూర్తిగా శూన్యంగా మారింది.సర్పంచ్ పదవికాలం ముగియడంతో ఇంటింటికి చెత్త సేకరణ నిలిచిపోయింది.
చెత్త ఎక్కడ పడితే అక్కడే ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నిధుల లభ్యత లేక అధికారులు సమస్యలు పరిష్కరించలేకపోతున్నారు.వర్షాకాలం రాకముందే చర్యలు తీసుకోవాలని టిడిపి నేత చందా మధు డిమాండ్.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News