E-PAPER

ఎమ్మెల్యే పాయం కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపిన మండల కాంగ్రెస్ అధ్యక్షులు పీరినాకి నవీన్

దేశ రక్షణ నీదికి నెల జీతం విరాళంగా ప్రకటీంచడం హర్షనియం

మణుగూరు;

తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ సరిహద్దులను కాపాడుతూ, ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో వీరోచితంగా పోరాడుతున్న భారత సాయుధ దళాలకు గౌరవ!! పినపాక నియోజకవర్గ శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు దేశ భద్రతకు స్ఫూర్తిదాయకంగా భారత సాయుధ బలగాలకు సహకారంగా తన ఒక నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధికి (National Defence Fund) విరాళంగా అందజేసినందుకు మణుగూరు మండల ప్రజల తరుపున, మండల కాంగ్రెస్ కార్యకర్తల తరుపున మండల అధ్యక్షులు పిరినాకి నవీన్, టౌన్ అధ్యక్షులు బోవనగిరి శివ సైదులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ పవిత్ర లక్ష్యంలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్క భారతీయుడిని ఆహ్వానిస్తున్నాము. మన సాయుధ దళాలకు అండగా నిలుద్దాం. విజయం మన సొంతం! చేసుకుందాం జై హింద్!”

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News