E-PAPER

పోలీస్ స్టేషన్ లో మద్యం సేవించిన పోలీసులు సస్పెండ్ చేసిన ఐజి

మహబూబాబాద్ జిల్లా

మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ రాజా రామ్ మరియు కానిస్టేబుల్ సుధాకర్ ను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఐ.జి చంద్రశేఖర్ రెడ్డి .

మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర పోలీస్ స్టేషన్ పైన విశ్రాంతి గదిలో ఇద్దరు బయట వ్యక్తులతో కలిసి మధ్యం సేవించారని సిబ్బందిపై ఆరోపణతో ఫోటో సోషల్ మీడియా లో వైరల్ కాగా ఇట్టి ఘటనపై విచారణ జరిపి హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ పై మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS రిపోర్ట్ పంపగా ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ ఐ.జి చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News