E-PAPER

నిషేదిత మావోయిస్టు పార్టీకి చెందిన (09) మంది సభ్యుల లొంగుబాటు

ములుగు, ఫిబ్రవరి 24 వై సెవెన్ న్యూస్;

నిషేదిత CPI మావోయిస్టు పార్టీకి చెందిన 09 మంది సభ్యులు జిల్లా పోలీసుల ఎదుట సోమవారం లొంగిపోయారు. ములుగు జిల్లా పోలీసులు మరియు 39 BN CRPF అధికారులు ఆదివాసీ ప్రజల సంక్షేమం కొరకు నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి మరియు ఆపరేషన్ చేయూత కార్యక్రమం ద్వారా లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను గురించి తెలుసుకుని ఇకపై తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత జీవితం గడపాలని నిర్ణయించుకొని (09) మంది మావోయిస్టులు ఈ రోజు జిల్లా ఓఎన్డీ ఎదుటలొంగిపోవడం జరిగినది.

లొంగిపోయిన మావోయిస్టు సభ్యుల వివరములు:

1. మడకం ఉంగ@ ఉంగయ్య S/O, ఊర, 32 yrs పామేడు PS బీజాపూర్ జిల్లా కాంచల మీలేషియా కామెండర్ సభ్యుడు)

2. మడకం ఇడ్మి @ హిడ్మే D/o. ఊర, 23 సం, R/O. ఊడ్డమల్ల గ్రామం, బీజపూర్

3. పోడియం కోస @ కోసయ్య S/o మాస, 32 సం, R/O. ఉడుత మల్ల గ్రామం, బీజాపూర్

4 సోడి జోగి D/o సన్నాయ్య, 21 yrs సం, R/0, ఉడతమల్ల, పామేడ్ PS, బీజాపూర్ జిల్లా

5. కుంజం ఐతే D/o దేవ 20 సం, R/O. ఉడతమల్ల గ్రామం, పామేడ్ PS, బీజాపూర్ జిల్లా

6. సోడి బుద్ర S/o లింగ, 32 సం,R/O. ఉడతమల్ల గ్రామం, పామేడ్ PS, బీజాపూర్ జిల్లా 07. కుంజం కోస S/o deva, 31 సం, R/o. ఉడతమల్ల, పామేడ్ PS, బీజాపూర్ జిల్లా

08, పొడియం ఐతే D/o దేవ, 18 సం, R/o. ఉడతమల్ల, పామేడ్ PS, బీజాపూర్ జిల్లా

09. కుంజం కోస S/o హుగా, 31 సం, R/o. ఉడతమల్ల, పామేడ్ PS, బీజాపూర్ జిల్లా.

ములుగు జిల్లా పోలీసులు గత నెలల చేపట్టిన చేయూత కార్యక్రమంలో ద్వారా జిల్లా ఎస్పీ శబరిష్ ఐపీఎస్ కుటుంబ సభ్యుల తోటి నిర్వహించిన కార్యక్రమంలో పోలీసుల ఎదుట లొంగిపోవడం వలన కలిగే ప్రయోజనాలు తద్వారా ప్రభుత్వం కల్పించే పథకాలతో లబ్ది పొందాలని కుటుంబ సభ్యులు కలిసి జీవనం గడపాలని తెలియజేయడం జరిగింది లొంగిపోయి సాధారణ జీవనం గడపాలని పార్టీ సభ్యులు వారి కుటుంబ సభ్యుల ద్వారా గాని లేక స్వయంగా గాని వారి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో లేదా జిల్లా ఉన్నతాధికారుల వద్ద గాని సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నాము లొంగిపోయిన దళ సభ్యులకు జీవనోపాధి పునరావాసం కల్పించడం కోసం ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని ప్రతిఫలాలను అందజేయడానికి ములుగు జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ కృషి చేస్తాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేష్ గీతే ఐపీఎస్ ఓ ఎస్ డి ములుగు,శివం ఉపాధ్యాయ ఐపిఎస్ ఏఎస్పీ ఎటూర్ నగరం,సతీష్ కుమార్ C/39 BN CRPF అసిస్టెంట్ కమాండెంట్,శ్రీనివాస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏటూరు నగరం,టీ. వీ. ఆర్ సూరి ఎస్ఐ మంగపేట,తాజుద్దీన్ ఎస్ఐ ఏటూరు నగరం పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!