పినపాక, ఫిబ్రవరి 24 వై సెవెన్ న్యూస్
పినపాక మండల గిర్ధావర్ 1 గా
సి హెచ్ గణపతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో భాద్యతలు స్వీకరించారు. గతంలో ఇదే తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించారు. సోమవారం తాసిల్దార్ అద్దంకి నరేష్ ను కలసి నియామక పత్రాన్ని అందజేసి విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
Post Views: 268









