పలాస,డిసెంబర్24 వై 7 న్యూస్;
పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిది లో ఓ యువతి రెండు రోజులుగా కనిపించడంలేదు పట్టణానికి చెందిన యువతి కి పర్లఖేముండి కి చెందిన ఓ యువకుడు తో ఈ నెల 14న పెళ్లి చేశారు. అల్లుడు కూతురు ఆదివారం పలాస కు వొచ్చారు.సుధికొండ వీధి లోని బందువుల ఇంటికి వెళ్లి వస్తనని చెప్పిన యువతి బయటకు వెళ్లి తిరిగిలారేదు.తల్లి కాశీబుగ్గ పోలీసులకు సోమవారం పిర్యాదు చేశారు.
Post Views: 291









