E-PAPER

ఇంటింటి సర్వే ప్రారంభం; తహసీల్దార్ రాఘవరెడ్డి

మణుగూరు,నవంబర్01 వై 7 న్యూస్;

మణుగూరు మండలం లోని పట్టణ (70) గ్రామీణ ప్రాంతంలో (106) బ్లాకులలో సాంఘిక ఆర్ధిక సర్వే లో భాగంగా నేటి నుండి 3 వ తారీకు వరకు కుటుంబాల లిస్ట్ లు తయారు మరియు ఇండ్లకు స్టిక్కర్ లు వేస్తారు. 6 నుండి ఇంటింటి సర్వే ప్రారంభం. కార్యక్రమంలో పాల్గొన్న తహసిల్దార్ రాఘవరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీఓ పల్నాటి వెంకటేశ్వర్లు సంబంధిత సిబ్బంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :