E-PAPER

ఆర్టీసీ బస్సు వెంటనే తిరగాలి

చింతలపాలెం

మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో కోదాడ చింతిరేల తిరుగుతున్న బస్సులు వెంటనే నడిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సృజన మాట్లాడుతూ గత పది రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కోదాడ రోడ్డు కందిబండ లో బ్రిడ్జి కూలినది కావున ఆర్టీసీ బస్సులను నిలిపివేయడం జరిగింది పది రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి ప్రజలు ఆర్టీసీ బస్సు వసతు లేక చాలామంది అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తక్షణమే బస్సు డిపో అధికారులు స్థానిక మేళ్లచెరువు చింతలపాలెం మండలాల అధికారులు తక్షణమే స్పందించి వెంటనే బస్సులు కోదాడ హుజూర్నగర్ మల్లారెడ్డిగూడెం చింతిరేల బస్సు నడిపించాలని కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కార్యక్రమంలోసిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు.ఉస్తేల నారాయణరెడ్డి సిపిఐ మండల కార్యదర్శి చింతిరాల రవి గ్రామ శాఖ కార్యదర్శి దొంగల.అంకరాజు మహిళా అధ్యక్షురాలు భీమ్శెట్టి పద్మ చిత్తలూరి వీరబాబు భాష గోనె అంకయ్య హైమావతి సత్యం నాగిరెడ్డి లక్ష్మి జయశంకర్ రామయ్య సాయి శ్రీను లచ్చిరెడ్డి నాగయ్య తదితరులు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News