E-PAPER

మోసపూరితమైన ఆన్లైన్ కాయిన్ వ్యాపారం పై కొరడా జూలిపిచ్చిన నిర్మల్ పోలీసులు.

నిర్మల్ జిల్లా,సెప్టెంబర్01, వై 7 న్యూస్

క్రిప్టో కరెన్సీ,బిట్ కాయిన్ పేర్లతో పెట్టుబడి పెట్టిస్తూ ప్రజలను మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేసిన… నిర్మల్ జిల్లా పోలీసులు*

చట్ట వ్యతిరేక పనులు చేస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల ఐపిఎస్*
ఇప్పుడున్న టెక్నాలజీతో ప్రజలను ఏదో ఆశ చూపించి మోసాలు చేస్తున్నారు కస్టపడ కుండాడబ్బులు సంపాదించాలని దురాశ తో కొంత మంది కలసి ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళని, వ్యాపారాలు చేసే వాళ్ళని వారితో పాటు మద్య తరగతి వారిని ఏదో ఆశ చూపి బురిడి కొట్టించి వారందరినీ ఆన్లైన్ కాయిన్ వ్యాపారం గురించి తెలియపరచి వారితో డబ్బులు కట్టిస్తున్నారు. జిల్లా లో కడెం నుండి ప్రారంబించి ఇలా అన్ని జిల్లాల ప్రాంతాల ప్రజలను మోసాలు చేయడమే వీరి పని. కొన్ని రోజుల తర్వాత ఈ స్క్రిప్ట్ కాయిన్ మోసపూరితమని తెలవడంతో ప్రజలు పోలీసులను ఆశ్రయించారు. నిర్మల్ పోలీస్ మీ పోలీస్ లో బాగంగా ఇట్టి విషయాని జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల ఐపీఏస్ తెలుసుకుని అవినాష్ కుమార్ ఐపీస్ నేతృత్వం లో ప్రత్యేక టీం ఏర్పాటు చేసినారు. అయితే మీరు ప్రత్యేక బృందాలుగా విడిపోయి వారిని పట్టుకోవడం జరిగిందని వారు తెలిపారు…

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :