అశ్వాపురం,సెప్టెంబరు 01 వై 7 న్యూస్
అశ్వాపురం: అశ్వాపురం నుండి గొందిగుడెం వెళ్లే దారి మధ్యలో ఏడతెరపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి మేళవాగు, ఇసుక వాగులు , గొందిగూడెం ఉన్నటువంటి గర్భిణీ స్త్రీ 102 అంబులెన్స్ కోసం ఎదురు చూపులు , వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున వెళ్ళలేక వెనుదిరిగిపోయిన 102 అంబులెన్స్ .అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి అని స్థానికులు కోరుతున్నారు.
Post Views: 123









