కౌన్సిలర్ బొంది అరుణ వెంకట్ గౌడ్
తూప్రాన్ సెప్టెంబర్ 1వై సెవెన్ న్యూస్
తూప్రాన్ మున్సిపల్ పరిధిలో గల 11వ వార్డు పడాలపల్లిలో రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు గ్రామంలో తిరుగుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శిథిలా అవస్థ లోఉన్న ఇళ్లలో ఎవరు ఉండకూడదు అని, కరెంటు పోల్స్ దగ్గర కరెంటు వైర్ల దగ్గర చాలా జాగ్రత్తలు వహించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కౌన్సిలర్ బొంది అరుణ వెంకట్ గౌడ్ మరియు మాజీ వార్డ్ మెంబర్ కానుకుంట సుదర్శన్, ముఖద్దం సుధాకర్, నంది సురేష్, కానుకుంట యాదగిరి, హేమాద్రి, నీరుడి రాజు, బత్తుల ఉదయ్ కుమార్, బిక్షపతి, నర్సింగ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 122









