E-PAPER

కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిని కలిసిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం

బాన్సువాడ, ఆగస్టు 31 వై 7 న్యూస్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ ఈరోజు మర్యాద పూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి

వ్యవసాయ సలహాదారు నియామకానికి సహకరించిన దీపాదాస్ మున్షీ శాలువా, పుష్పగుచ్ఛం అందించి ధన్యవాదాలు తెలిపిన పోచారం త్వరలోనే జరిగే బాధ్యతల స్వీకార కార్యక్రమానికి ప్రత్యేక అతిధులుగా హాజరుకావాలని మున్షీ ఆహ్వానించిన పోచారం ఆహ్వానాన్ని అంగీకరించి బాధ్యతల స్వీకార కార్యక్రమానికి హాజరు అవుతానని తెలిపిన మున్షీ,నిజామాబాద్ మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి , హైదరాబాద్ డి సి సి అధ్యక్షులు రోహిన్ రెడ్డి గాల్ రెడ్డి , రాజీవ్ రెడ్డి పోచారం తో ఉన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News